Event-Date 06-03-2020
State National
Topic Persons In News
చీఫ్‌ ఇన్మర్మేషన్‌ కమిషనర్‌గా బిమాల్‌ జుల్కా..!
bimal julka appointed chief information commissioner

సమాచార కమిషనర్‌ బిమాల్‌ జుల్కాను చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌(సిఐసి)గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషన్‌లో CIC గా జుల్కాతో రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. జనవరి 11న చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ సుధీర్‌ భార్గవ  రిటైర్డ్‌ అయ్యారు.ఇందులో మొత్తం 11 మంది కమిషనర్లు ఉండాల్సిఉంది. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. జుల్కా నియామకంతో మరో ఐదు సమాచార కమిషన్ల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.