Event-Date 06-03-2020
State Telangana
Topic Persons In News
సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా కృష్ణ
md krishna bodhana elected new chairman telangana chapter

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలం గాణ చాప్టర్‌ కొత్త చైర్మన్‌గా సైయెంట్‌ ఎండీ కృష్ణ బోదనపు ఎన్నికయ్యారు. సీఐఐ 125 ఏళ్ల లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుత సీఐఐ తెలంగాణ చైర్మన్‌ డీ రాజు సేవలను జయేశ్‌ రంజన్‌ ప్రశంసించారు. ఐపీఆర్‌, ఎంఎ్‌సఎంఈ కనెక్ట్‌ మొదలైన కార్యక్రమాలను చేపట్టారని, సీఐఐతో కలిసి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణలో ప్రతి ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోందని, ఈ ఏడాది కూడా 10 శాతం పెరిగిందని చెప్పారు. మూడేళ్లలో 22 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాయిని చేరుకుంటామని అజయ్‌ మిశ్రా తెలిపారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.