Event-Date 26-05-2020
State National
Topic Govt Schemes And Programmes
ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు యూరోపియన్ యూనియన్ సాయం
EU Announces Initial Funding

అంఫన్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదుకొనేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) భారత్‌కు 5 లక్షల యూరోల సాయం మే 22న ప్రకటించింది. అంఫన్ కారణంగా నష్టపోయిన బంగ్లాదేశ్‌కు కూడా సాయం ఈయూ అందించింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువ నష్టం ఉండటంతో 11 లక్షల యూరోల సాయం ప్రకటించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.