Event-Date 29-05-2020
State National
Topic Defence And Security
వాయుసేనలోకి తేజస్‌
LCA Tejas to join IAF 18 Squadron

భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) తన తొలి లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఎల్‌సీఏ) తేజస్‌ ఎంకే–1ను బుధవారం స్క్వాడ్రన్‌ నం.18 ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌లోకి ప్రవేశపెట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరు శివారు సూలూరులో ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బెంగళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) రూపొందించింది. తేజాస్ ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. దీని బరువు 6,560 కిలోలు.  ఇది 15 కిలోమీటర్ల ఎత్తులోనూ పనిచేయగలదు. దీని పొడవు 13.2 మీటర్లు.. దీని పరిధి 1,850 కిలోమీటర్లు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.