Event-Date 29-05-2020
State Telangana
Topic Agriculture And Irrigation
ధాన్యం సేకరణలో తెలంగాణకు అగ్రస్థానం
elangana emerges-as Indias highest paddy contributor

తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది . దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్ ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మే 27న ప్రకటించింది. దేశం మొత్తం మీద ఈ సీజన్‌లో 83.01 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఒక్క తెలంగాణ సొంతంగా 52.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది.  దేశం నిర్దేశించిన లక్ష్యం 91.07 టన్నులు. ఆంధ్రప్రదేశ్  23.04లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.