Event-Date | 16-11-2020 |
State | National |
Topic | Economic Issues |
ఐబీఎం, ఏఎండీ సంయుక్త భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం... సెక్యూరిటీ, ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ విభాగాలను మెరుగుపర్చడం, విస్తరణకు ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. హైబ్రిడ్ క్లౌడ్ వ్యవస్థలో రహస్య కంప్యూటింగ్కై ఓపెన్‌సోర్స్ సాఫ్ట్వేర్, ఓపెన్ స్టాండర్డ్స్, ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్‌ను అభివృద్ధి చేస్తామని ఐబీఎం రీసెర్చ్ డెరైక్టర్ డేరియో గిల్ ఈ సందర్భంగా తెలిపారు. రహస్య కంప్యూటింగ్‌తో డేటా సురక్షితంగా ఉంటుంది.