Event-Date 20-11-2020
State National
Topic Economic Issues
దేశ వృద్ధిరేటు క్షీణత -10.6 శాతమే
moodys-on-the-countrys-growth-rate

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ధిరేటు -11.5% మేరకు క్షీణిస్తుందని సెప్టెంబర్‌లో వేసిన అంచనాను ఇప్పుడు -10.6 శాతానికి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2.7 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 ఉద్దీపనను దృష్టిలో ఉంచుకుని తమ అంచనాను సవరించినట్టు మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ నవంబర్ 19న వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 10.8 శాతంగా నమోదవుతుందని పేర్కొన్నది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.