Event-Date 31-05-2020
State International
Topic Persons In News
విప్రో కొత్త సీఈవో ఎండీగా థియరీ డెలాపోర్ట్
Thierry Delaporte becomes new Wipro CEO and MD

విప్రో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా క్యాప్‌జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ డెలాపోర్ట్‌‌ను విప్రో సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అబీదలీ నీముచ్‌వాలా విప్రో సీఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. జూన్ 1 నుంచి కొత్త సీఈఓగా డెలాపోర్ట్ బాధ్యతలు చేపడుతారని ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.విప్రోలో తన నియామకానికి ముందు డెలాపోర్ట్ క్యాప్ జెమిని గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సి‌ఓ‌ఓ), దాని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడి‌గా ఉన్నారు. క్యాప్ జెమినితో తనకి ఇరవై ఐదు సంవత్సరాల  అనుబంధం ఉంది.
 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.