Event-Date 15-09-2019
State Andhra Pradesh
Topic Persons In News
ఏపీ ఈబీసీ కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ
 Satyanarayana as AP EBC Corporation MD

  ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణరావు నియమితులయ్యారు.

  • ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు.
  • వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెరైక్టర్ బీ రామారావు ఇప్పటివరకు ఈబీసీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.