Event-Date 15-09-2019
State Andhra Pradesh
Topic Books And Authors
రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకావిష్కరణ
Rethinking Good Governance Book by Vinod Rai

 మాజీ కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) వినోద్ రాయ్ రచించిన ‘‘రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

  • న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను (బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని అన్నారు.
  • ఫిర్యాదుదారులు న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.