Event-Date 15-09-2019
State National
Topic Economic Issues
విదేశీ మారక నిల్వలు 42,960 కోట్ల డాలర్లు
 Foreign exchange reserves stood at $ 42,960 billion

  భారత్ విదేశీ మారక నిల్వలు సెప్టెంబరు 6తో ముగిసిన వారంలో 100 కోట్ల డాలర్లు పెరిగి 42,960.8 కోట్ల డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సెప్టెంబర్ 13న వెల్లడించింది.

  • బంగారం నిల్వలు 19.9 కోట్ల డాలర్లు తగ్గి 2,735 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది.
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ నిల్వలు 143.4 కోట్ల డాలర్ల వద్ధ యథాతథంగా ఉన్నాయంది.
  • ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 20 లక్షల డాలర్లు పెరిగి 361.9 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.