Event-Date 15-09-2019
State Andhra Pradesh
Topic Persons In News
ఏపీ టెండర్ల కమిటీ చైర్మన్‌గా జస్టిస్ శివశంకరరావు
Justice Sivashankar Rao as chairman of AP Tenders Committee

 ఆంధ్రప్రదేశ్ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు సెప్టెంబర్ 14న బాధ్యతలు స్వీకరించారు.

  • మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
  • ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.