Event-Date 16-09-2019
State Andhra Pradesh
Topic Awards And Honours
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రాజభాష పురస్కారం
 Vishakha Steelplant is awarded the Rajbhasha

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది. 2018-19కిగాను హిందీ అమలులో చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం రాజభాష కీర్తి పురస్కారం (ప్రథమ బహమతి) ప్రకటించింది.

  • జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయమంత్రులు నిత్యానందరాయ్, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్ ఈ అవార్డును అందుకున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.