Event-Date 16-09-2019
State International
Topic
వియత్నాం ఓపెన్ విజేతగా సౌరభ్ వర్మ
Saurabh Verma as the winner of the Vietnam Open

వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు.

  • వియత్నాంలోని హో చి మిన్ సిటీలో సెప్టెంబర్ 15న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సౌరభ్ 21-12, 17-21, 21-14తో సున్ ఫె జియాంగ్ (చైనా)పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
  • ఈ క్రమంలో సౌరభ్ వర్మ ఈ ఏడాది తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నట్లయింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.