Event-Date 16-09-2019
State International
Topic
బెల్జియం ఓపెన్ విజేతగా లక్ష్యసేన్
Lokasen is the winner of the Belgium Open

  బెల్జియం అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు.

  • బెల్జియంలోని లువెన్‌లో సెప్టెంబర్ 14న జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో లక్ష్యసేన్ 21-14, 21-15తో రెండో సీడ్ విక్టర్ స్వెన్సెన్(డెన్మార్క్)పై విజయం సాధించాడు.
  • 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తన కంటే మెరుగైన ప్రత్యర్థిని వరుస సెట్లలో లక్ష్యసేన్ చిత్తుచేశాడు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.