Event-Date 16-09-2019
State Telangana
Topic Persons In News
తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా
Gutta as chairman of Telangana legislative council

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • ఈ మేరకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. నూతన చైర్మన్‌గా గుత్తా ఎన్నికైనట్లు సెప్టెంబర్ 11న ప్రకటించారు.
  • అనంతరం మండలి చైర్మన్‌గా గుత్తా బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో జరిగే చర్చల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభ్యులు పనిచేయాలని ఈ సందర్భంగా గుత్తా సూచించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.