Event-Date 17-09-2019
State International
Topic Persons In News
అలీబాబా చైర్మన్ జాక్ మా రాజీనామామా
Alibaba Founder Jack Ma Resigns as Company ChiefChief

చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా సెప్టెంబర్ 10న తన పదవికి రాజీనామా చేశారు.

  • గ్రూప్ ప్రస్తుత సీఈఓ డానిఝెల్ ఝాంగ్ జాక్ మా స్థానంలో చైర్మన్‌గా నియమితులయ్యారు.
  • సంస్థ గ్రూప్ బోర్డులో డెరైక్టర్‌గా జాక్ మా కొనసాగనున్నారు.
  • 2013లో అలీబాబా గ్రూప్ సీఈఓ పదవి నుంచి జాక్ మా తప్పుకున్నారు.
  • చైనా ఎగుమతులను అమెరికన్ రిటైలింగ్ కంపెనీలకు అనుసంధానించేందుకు అలీబాబాను 1999లో జాక్‌మా స్థాపించారు.
  • చైనాలో వినియోగదారుల నుంచి ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తించి, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారాల్లోకీ ఆయన గ్రూపును విస్తరింపజేశారు.విస్తరింపజేశారు

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.