Event-Date 22-09-2019
State National
Topic Books And Authors
హిమాలయన్ ఒడిస్సీ పుస్తకావిష్కరణ
 Himalayan Odyssey was launched by Vice President of India, Venkaiah Naidu.

 హిమాలయన్ ఒడిస్సీ అనే పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీలో సెప్టెంబర్ 19న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  • మలయాళంలోని ‘హైమవత భువిల్’ పుస్తకాన్ని ‘హిమాలయన్ ఒడిస్సీ’ పేరిట కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ వీరేంద్రకుమార్ అనువదించారు.
  • పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ప్రజల ఆలోచన సరళి మారుతున్నందున నేతలు కూడా సమస్యల మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.