హిమాలయన్ ఒడిస్సీ అనే పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీలో సెప్టెంబర్ 19న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.