Event-Date 22-09-2019
State National
Topic Persons In News
ఏబీసీ నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్
Madhukar Kamath elected ABC's new chairman

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) నూతన చైర్మన్‌గా మధుకర్ కామత్ ఎన్నికయ్యారు.

  • ముంబైలో సెప్టెంబర్ 20న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో కామత్‌ను 2019-20 కాలానికిగానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
  • లోక్‌మత్ మీడియా సంస్థకు చెందిన దేవేంద్ర.వి.దర్దా ఏడాది కాలానికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పబ్లిషర్లు, యాడ్ ఏజెన్సీలు, ప్రకటనదారులు సభ్యులుగా ఉండే ఏబీసీ వార్తాపత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్లను మదింపు చేస్తుంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.