Event-Date 22-09-2019
State Telangana
Topic Awards And Honours
ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి అవార్డు
irkode gets swachhta sashaktikaran national award 2019

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి కిరణ్-2019 అవార్డు లభించింది.

  • సాంఘిక-సామాజిక అభివృద్ధి అంశంపై ఇర్కోడ్ గ్రామం ఈ అవార్డుకి ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజిత్‌పాత్ జోషి సెప్టెంబర్ 19న వెల్లడించారు.
  • 2019, అక్టోబర్‌లో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రుల చేతుల మీదుగా రూ.8 లక్షల రివార్డుతో పాటుగా అవార్డును గ్రామ ప్రతినిధులు అందుకోనున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.