Event-Date 29-09-2019
State Telangana
Topic Awards And Honours
తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు
Two national awards for Telangana

  • అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రెండింటిని తెలంగాణ అందుకుంది.
  • టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ‘ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ’కు వెబ్‌సైట్ కేటగిరీలో అవార్డు లభించింది.
  • ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు దక్కింది.
  • ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అపోలో ఆస్పత్రి ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.