Event-Date 29-09-2019
State International
Topic
అంతర్జాతీయ క్రికెట్‌కు సారా వీడ్కోలు
Sarah says goodbye to international cricket

  • మహిళల క్రికెట్‌లో దశాబ్ద కాలానికి పైగా తన ముద్ర చూపించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ సారా టేలర్ (30) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
  • కొంత కాలంగా భావోద్వేగాలను నియంత్రించుకోలేని ‘మానసిక బెంగ’తో బాధపడుతున్న టేలర్ ఇక ఆట తన వల్ల కాదని సెప్టెంబర్ 27న ప్రకటించింది.
  • 17 ఏళ్ల వయసులో ఆమె 2006లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసింది.
  • తన కెరీర్‌లో 10 టెస్టులు, 126 వన్డేలు, 90 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 6,533 పరుగులు సాధించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.