Event-Date 29-09-2019
State International
Topic Persons In News
ఐఈసీ చైర్మన్‌గా సురేశ్ చిట్టూరి
Suresh Chitturi new International Egg Commission chairman

  • ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) చైర్మన్‌గా శ్రీనివాస ఫార్మ్స్ మేనేజింగ్ డెరైక్టర్ సురేశ్ చిట్టూరి నియమితులయ్యారు. 
  • డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ఐఈసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
  • ఐఈసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మొదటి ఆసియా వ్యక్తిగా సురేశ్ గుర్తింపు పొందనున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.