Event-Date 29-09-2019
State International
Topic Science And Technology
ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్ హక్కులు
Facebook gets exclusive digital rights for ICC cricket events

  • భారత ఉపఖండంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ హక్కులను ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ దక్కించుకుంది.
  • ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ సెప్టెంబర్ 26న వెల్లడించింది.
  • 2023 వరకు ఈ భాగస్వామ్య ఒప్పందం కొనసాగుతుందని తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం డిజిటల్ హక్కులతో పాటు మ్యాచ్ పున:ప్రసారాలు, క్రికెట్‌కు సంబంధించిన కథనాలను ఫేస్‌బుక్ ప్రేక్షకులకు అందించనుంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.