Event-Date 29-09-2019
State Andhra Pradesh
Topic Miscellaneous(General)
ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
Uday Express Vizag-Vijaywada Double-decker AC Train

  • విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజుల పాటునడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701/02) ప్రారంభమైంది.
  • విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 26న రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 
  • ఈ రైలు 9 ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు, 2-మోటార్ పవర్‌కార్‌లతో నడుస్తుంది.
  • రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం ద్వారా మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర అంగడి పేర్కొన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.