Create Account
Sign In
Toggle navigation
Home
Online Exams
Currentaffairs
E-magazines
Daily Currentaffairs
Jobs
Study Material
About Us
Our Team
Contact Us
Latest Current Affairs
డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినం
ప్రపంచ మలేరియా నివేదిక, 2020
షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ 19వ సదస్సు
నవంబర్ లో లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
బాటా గ్లోబల్ సిఈఓగా సందీప్ కటారియా
2019లో హెచ్ఐవీ ఎంతమందికి సోకిందో తెలుసా
1 డిసెంబర్ న బిఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
1 డిసెంబర్ న నాగాలాండ్ అవతరణ దినోత్సవం
బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ
కొవాగ్జిన్ వలంటీర్‌గా పట్టణాభివృద్ధి మంత్రి
Event-Date
01-10-2019
State
International
Topic
Sports And Games
మాల్దీవ్స్ చాలెంజర్‌లో కౌశల్‌కు స్వర్ణం
మాల్దీవ్స్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కౌశల్ ధర్మామర్కు స్వర్ణ పతకం లభించింది.
ప్టెంబర్ 29న జరిగిన ఫైనల్ పోరులో కౌశల్ 21-13, 21-18తో భారత్‌కే చెందిన సిరిల్ వర్మపై విజయం సాధించాడు
మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి జోడి 10-21, 21-17, 12-21 సయక హొబర- నత్సుకి సోనె (జపాన్) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
పురుషుల డబుల్స్‌లో అరుణ్ జార్జ్- సన్యం శుక్లా జంట 9-21, 20-22తో కిచిరో ముత్సుయ్- యొషినోరి తకెచి (జపాన్) ద్వయం చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సాయి ప్రతీక్ కృష్ణ ప్రసాద్- అశ్విని భట్ జోడీ 11-21, 15-21తో చరోంకితమరోన్- చసినీ కొరెపాప్ (తైవాన్) జంట జోతిలో ఓడి రన్నరప్‌గా నిలిచారు.
© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.
Your experience on this site will be improved by allowing cookies.
Allow cookies