Event-Date 02-10-2019
State National
Topic Persons In News
పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా మల్లికార్జున రావు
Govt appoints Mallikarjuna Rao as MD and CEO of PNB

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా సీహెచ్ ఎస్‌ఎస్ మల్లికార్జున రావు నియమితులయ్యారు.
  • ఈ మేరకు ఆయన నియామకానికి నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది.
  • 2021 సెప్టెంబర్ 18 వరకూ లేదా తదుపరి ఉత్తర్వ్యులు వెలువడేవరకూ మల్లికార్జునరావు ఈ పదవిలో ఉంటారని ఏసీసీ తెలిపింది.
  • ప్రస్తుతం అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా మల్లికార్జునరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • పీఎన్‌బీలో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.