Event-Date 04-10-2019
State National
Topic Places In News
వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా సూరత్
Surat seen as fastest growing city in the world through 2035

  • దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా గుజరాత్‌లోని సూరత్ నిలిచింది. 
  • ఆగ్రా, బెంగళూరు, హైదరాబాద్‌లు వరుసగా సూరత్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది.
  • న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అక్టోబర్ 3న ఈ సర్వేను విడుదల చేశారు.
  • ప్రపంచంలోని మొత్తం 780 నగరాలను పరిశీలించి ఆక్స్‌ఫర్డ్ సర్వేను రూపొందించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.