Event-Date 06-10-2019
State Telangana
Topic Places In News
స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్‌కు అగ్రస్థానం
Hyderabad tops the list of Smart Cities

  • హైదరాబాద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.
  • ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారత్ నుండి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 
  • రెండు, మూడు స్థానాల్లో ఢిల్లీ, ముంబై నగరాలు నిలిచాయి.
  • స్విట్జర్లాండ్ కు చెందిన ఓ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనజ్ మెంట్(ఐఐఎండీ), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్ మెంట్(ఎస్ యూటీడి) సంయుక్తంగా ప్రపంచంలో పలు స్మార్ట్ సిటీలను ఎంపిక చేసి.
    అక్కడి పౌరులకు లభించే సేవలను మదించి ర్యాంకులు కేటాయించాయి.
  • ఇందుకోసం నగరాల వివరాలు ఐఐఎండీ, ఎస్‌యూటీడి సంస్థలు సేకరించాయి.
  • స్మార్ట్ సిటీ జాబితాలో భారత్ తరఫున హైదరాబాద్‌ కు 67వ స్థానం లభించింది. 
  • భారత్ లో స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్‌ కు తొలిస్థానం లభించింది. 
  • ఢిల్లీకి 68 ర్యాంకులు సాధించి.. రెండో స్థానంలో నిలవగా..
  • 78వ ర్యాంకుతో ముంబై మూడో స్థానంలో చోటు దక్కింది.
  • ప్రపంచంలోని మొత్తం 102 స్మార్ట్ సిటీలకు ర్యాంకులను కేటాయించారు. 
  • మొదటి స్థానం సింగపూర్‌ నిలవగా.. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడు నాలుగు స్థానాల్లో నార్వే లోని ఓస్లో, జెనీవా, కోఫెన్ హెగన్‌ లు నిలిచాయి.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.