Event-Date 07-10-2019
State Telangana
Topic General
హైదరాబాద్‌లో మైక్రాన్‌ గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌
Micron Tech opens Global Development Centre in Hyderabad

  • అమెరికాకు చెందిన మైక్రాన్‌ టెక్నాలజీ ఇంక్‌.. మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో తన గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది.
  • తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌, మైక్రాన్‌ సీఈఓ సంజయ్‌ మెహ్రోత్రా ఈ సెంటర్‌ను ప్రారంభించారు.
  • 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌, ఎమర్జింగ్‌ మెమరీ వంటి విభాగాల్లో అత్యాధునిక టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నట్టు మైక్రాన్‌ సీఈఓ సంజయ్‌ మెహ్రోత్రా తెలిపారు.
  • ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.