Event-Date 07-10-2019
State International
Topic Awards And Honours
వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్‌
The 2019 Nobel Prize winners in medicine

  • వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు వైద్యులకు నోబెల్ బహుమతి లభించింది. ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించింది.
  • నోబెల్ పురస్కారం 2019 ఏడాదికి గాను ముగ్గురు వైద్యులలో యూఎస్‌కు చెందిన పరిశోధకులు విలియంకెలిన్, గ్రెగ్ సెమెన్జా, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాట్‌క్లిఫ్ నోబెల్ బహుమతి లభించింది.
  • ఆక్సిజన్‌ను కణాలు ఎలా అందిపుచ్చుకుంటాయనే దానిపై ఈ ముగ్గురు పరిశోధన చేశారు. 
  • ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో పురస్కారాన్ని అందజేస్తారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.