Event-Date 07-10-2019
State Andhra Pradesh
Topic General
ఐటీసీతో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన శాఖ ఒప్పందం
ITC Agreement With Govt Of AP Horticulture Department

  • రాష్ట్రంలో మిర్చి ఉత్పత్తిని అంతర్జాతీయ ప్రమాణాలకు అను గుణంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉద్యాన శాఖ, ఐటీసీ సంస్థతో అక్టోబర్ 5న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 41 గ్రామాల్లో నాలుగు వేల మంది రైతులతో  మొదటగా పది వేల ఎకరాల్లో ఈ కార్యక్రమం చేపట్టి రైతులకు తగిన సూచనలు చేస్తారన్నారు.
  • ఇందుకోసం ఐటిసి సంస్థ రైతులకు కాల్‌ సెంటర్‌, గ్రామాల్లో క్షేత్ర ప్రదర్శనలు, డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
  • అలాగే ఇ - చౌపల్ 4.0 పేరుతో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.