Event-Date 13-10-2019
State National
Topic Persons In News
భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్ మోహన్ కన్నుమూత
The father of Indian animation Ram Mohan passes away

  • భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్ మోహన్(88) అక్టోబర్ 11న కన్నుమూశారు. 
  • భారత ప్రభుత్వ ఫిల్మ్స్ డివిజన్ కార్టూన్ ఫిల్మ్స్ యూనిట్‌లో 1956 వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 
  • దేశంలోనే మంచి పేరున్న ముంబైలోని గ్రాఫిటి మల్టీమీడియా సంస్థకు ఆయన చైర్మన్.
  • రామ్‌మోహన్ బయోగ్రాఫిక్స్ అనే సొంత ప్రొడక్షన్ సంస్థను కూడా స్థాపించారు. 
  • గ్రాఫిటి స్కూల్ ఆఫ్ యానిమేషన్‌ను 2006లో ప్రారంభించారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.