Event-Date 20-10-2019
State National
Topic Awards And Honours
సీసీఎల్ చైర్మన్ ప్రసాద్‌కు లైఫ్ టైం అవార్డు
Lifetime award for CCL Chairman Prasad

  • ఇన్‌స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
  • ఇటీవల జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
  • ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి గానూ ప్రసాద్‌కు ఈ అవార్డు దక్కింది.
  • 1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.