Event-Date 20-10-2019
State National
Topic Persons In News
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డీజీగా అనూప్
Anup Kumar Singh appointed new DG of National Security

  • నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అనూప్‌కుమార్ సింగ్ నియమితులయ్యారు.
  • అనూప్ నియామకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ అక్టోబర్ 18న ఆమోదం తెలిపింది.
  • 1985 ఐపిఎస్ బ్యాచ్‌కి చెందిన అనూప్ 2020, సెప్టెంబర్ 30 వరకు ఎన్‌ఎస్‌జీ డెరైక్టర్ జనరల్‌గా కొనసాగనున్నాడు. 1984లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేశారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.