Event-Date 03-01-2020
State Andhra Pradesh
Topic Places In News
అనంతపురంలో ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్
IndoSpace Industrial Park Anantapur

ముంబైకి చెందిన గ్రేడ్‌–ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్‌ పార్క్స్‌ డెవలపర్‌ ఇండోస్పేస్‌ ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతపురంలో 30 ఎకరాల్లో  భారీ లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది బెంగళూరు – హైదరాబాద్‌ జాతీయ రహదారి–44కు సమీపంలో ఉండటంతో పాటూ కృష్ణపట్నం నౌకాశ్రయానికి కనెక్టివిటీతో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇండోస్పేస్‌ను సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ ప్రమోట్‌

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.