Event-Date 23-02-2020
State Telangana
Topic Persons In News
INYAS ఛైర్మన్‌గా డాక్టర్‌ చంద్రశేఖర్‌ శర్మ
IIT Hyderabad faculty elected as INYAS Chairman

  • ఇండియన్‌ నేషనల్‌ యంగ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(INYAS) అధ్యక్షుడిగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ శర్మ ఎన్నికయ్యారు.
  •  ఈయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. 
  • ఐఐటీ హైదరాబాద్‌లోని కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సహాయ ఆచార్యుడిగా ప్రస్తుతం ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 
  • ‘కార్బన్‌’ ల్యాబ్‌ పేరిట సమాజహిత ఆవిష్కరణల దిశగా వీరి బృందం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఐఎన్‌వైఏఎస్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ శర్మకు అవకాశం లభించింది.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.