Event-Date 23-02-2020
State National
Topic Sports And Games
ప్రజ్ఞాన్‌ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు
Pranjan Ojha says goodbye to Cricket

  • టీమిండియా ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా క్రికెట్‌ లో అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలికాడు.
  • 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 33 ఏళ్ల ఓజా భారత్ తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు, 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టీ20ల్లో 10 వికెట్లు సాధించాడు.
  • చివరగా 2013లో వెస్టిండీస్‌పై టెస్టు ఆడాడు. ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.