Event-Date 23-02-2020
State National
Topic Places In News
యూపీలో బంగారు గనులు
Gold mines in UP

  • ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో బంగారు నిక్షేపాలున్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 
  • 3 వేల టన్నులకుపైగా బంగారు గనులున్నట్లు జీఎస్‌ఐ, యూపీ గనులు మరియు భూగర్భ శాఖ సంయుక్త సర్వేలో గుర్తించింది.
  • బంగారు నిక్షేపాలను  సోన్‌భద్రత జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ఏరియాల్లో ఈ బంగారు గనులు ఉన్నట్లు పేర్కొంది.
  • సోన్‌పహాడీ ప్రాంతంలో 2వేల 943 టన్నులు, అలాగే హార్దీలో 646 టన్నుల బంగారు నిక్షేపాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
  • జీఎస్‌ అంచనాలు నిజమైతే బంగారు నిక్షేపాల్లో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానానికి చేరుతుంది. వర్డల్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా ప్రకారం చూస్తే.. మొత్తం 8,133.5 టన్నులతో అమెరికా తొలిస్థానంలో ఉండగా, జర్మనీ , ఐఎంఎఫ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి

అత్యధిక బంగారం నిల్వలున్న దేశాలు/సంస్థలు
అమెరికా          8,133.5 టన్నులు
జర్మనీ             3,366 టన్నులు
ఐఎంఎఫ్‌         2,814 టన్నులు
ఇటలీ              2,451.8 టన్నులు
ఫ్రాన్స్‌              2436 టన్నులు
రష్యా                2,241.9 టన్నులు
చైనా                1,948.3 టన్నులు
స్విట్జర్లాండ్‌      1,040 టన్నులు
జపాన్‌              765.2 టన్నులు

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.