Event-Date 26-02-2020
State International
Topic Sports And Games
2022 భారత్‌లో కామన్వెల్త్‌ షూటింగ్‌, ఆర్చరీ గేమ్స్
India to host 2022 Commonwealth Games shooting and archery games

  • భారత్‌ వేదికగా కామన్వెల్త్‌ షూటింగ్‌, ఆర్చరీ చాంపియన్‌షిప్‌లను 2022 జనవరిలో నిర్వహిస్తామని ఫిబ్రవరి 24న సీజీఎఫ్‌ ప్రకటించింది.
  • ఈ పోటీలు చండీగఢ్‌లో జరుగనున్నాయి. 
  • 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు బర్మింగ్‌హామ్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు ఆతిథ్యమివ్వనుంది. అయితే అతిథ్య దేశానికి ఉన్న సౌలభ్యం మేరకు ఇంగ్లండ్ రోస్టర్ విధానంలో భాగంగా షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను గేమ్స్ నుంచి తప్పించింది.
  • కామన్వెల్త్ గేమ్స్‌ మొట్టమొదటిసారిగా 1930 లో జరిగింది మరియు అప్పటి నుండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి.
  • కామన్వెల్త్ గేమ్స్ ను 1930 నుండి 1950 వరకు బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్, 1954 నుండి 1966 వరకు బ్రిటిష్ ఎంపైర్ మరియు కామన్వెల్త్ గేమ్స్ మరియు 1970 నుండి 1974 వరకు బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ అని అనేవారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.