Event-Date 27-02-2020
State International
Topic Sports And Games
టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పిన ష‌ర‌పోవా
Maria Sharapova says goodbye to tennis

  • ప్రముఖ రష్యా టెన్నిస్‌ క్రీడాకారిణి మరియా షరపోవా టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు.
  • 19 ఏళ్ల ఆమె కెరీర్‌లో ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించింది.
  • ప్రస్తుతం షరపోవా 373వ ర్యాంకులో ఉన్నారు. 
  • షరపోవా టెన్నిస్‌ కేరీర్‌ను 2003లో ఆరంభించారు.
  • 2004లో 17 ఏళ్ల షరపోవా వింబుల్డన్‌లో అడుగుపెట్టింది
  • టెన్నిస్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొదటి రష్యా క్రీడాకారిణి షరపోవా
  • 2004లో వింబుల్డన్‌ టైటిల్‌ సాధించిన షరపోవా.. 2006లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌, 2012, 2014 సీజన్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించారు. మొత్తం 10 సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన షరపోవా, 5 సార్లు విజేతగా నిలిచారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.