Event-Date 19-10-2020
State National
Topic Persons In News
హత్యకు గురైన శౌర్యచక్ర పురస్కార గ్రహీత
Shaurya Chakra Award Winner Balwinder Singh Shot Dead

పంజాబ్‌లో  శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్వీందర్ సింగ్ సంధూ(62)హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా బిఖివిండ్ పట్టణంలో అక్టోబర్ 16న కార్యాలయంలో ఉన్న బల్వీందర్‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇప్పటివరకు తమపై 62 దాడులు జరిగాయ తెలిపారు. బల్వీందర్‌కు కల్పించిన భద్రతను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని అంతమొందించేందుకు ఆయన అలుపెరగని పోరాటం చేశారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.