Event-Date 20-10-2020
State Telangana
Topic General
తెలంగాణ‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్ల విరాళం
tamil-nadu-govt-donate-10-crore-rupees-to-telangana-govt

వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల కోసం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. త‌క్ష‌ణ సాయం కింద రూ. 1,350 కోట్లు ఇవ్వాల‌ని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 33 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 మందికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించారు. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.