Event-Date 27-02-2020
State Andhra Pradesh
Topic Govt Schemes And Programmes
బ్రాహ్మణుల సంక్షేమానికి నూతన పథకం
Search Results Web results  Brahmin Welfare Schemes - Bharathi

  • పేద బ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా నూతన పథకం తీసుకొచ్చింది. 
  • 7 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన (ఒడుగు) ఖర్చులకు నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఈ పథకం కింద రూ. 15 వేలు అందించనున్నారు.
  • ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో దీనిని అమలు చేయనున్నారు. 
  • వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉన్నవారికి భారతి పథకం కింద విదేశాల్లో చదువుకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. 
  • ఏడాది కాలం మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నాయని, 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
  • వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటిదాకా 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.