Event-Date 20-10-2020
State National
Topic Defence And Security
‘బ్రహ్మోస్‌’ పరీక్ష విజయవంతం
india-successfully-test-fires-brahmos-cruise-missile

సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ బ్రహ్మోస్‌ను భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్‌ డెస్ట్రాయర్‌ ‘ఐఎన్‌ఎస్‌ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భారత్‌–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్‌ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.