Event-Date 27-02-2020
State International
Topic Awards And Honours
నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి లేడీ లెజెండ్‌ అవార్డు
Lady Legend Award for dance teacher Mrs. Bhupathiraju Lakshmi

  • నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి అంతర్జాతీయ లేడీ లెజెండ్‌-2020 అవార్డు వరించింది. 
  • ఈ అవార్డును ప్రతి ఏటా అంతర్జాతీయ స్థాయిలో బెక్కంటి శ్రీనివాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఆటా ఆధ్వర్యంలో ఇవ్వనున్నారు. 
  • ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.