Event-Date 21-10-2020
State National
Topic Books And Authors
15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ
Book launch by 15th Finance Commission Chairman NK Singh

అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన ‘పోట్రేయిట్స్ ఆఫ్ పవర్’ పుస్తకం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 19న ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. మరోవైపు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి నిర్మలా అక్టోబర్ 19న వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.