Event-Date 22-10-2020
State National
Topic Govt Schemes And Programmes
మూడు వ్యవసాయ చట్టాలను తిరస్కరించిన పంజాబ్ అసెంబ్లీ
Punjab Assembly rejects three agricultural laws

మూడు వ్యవసాయ చట్టాలతో పాటు, నూతన విద్యుత్ చట్టాన్ని తిరస్కరిస్తూ, పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంటు ఆమోదించిన వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా, రైతుల రక్షణ కోసం నాలుగు నూతన బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 20న  ప్రతిపక్ష శిరోమణీ అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ ఇన్‌సాఫ్ ఎమ్మెల్యేలు ఈ తీర్మానంతో ఆమోదించింది. 

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.