Event-Date 22-10-2020
State National
Topic General
2019లో సైబర్ నేరాల వల్ల కలిగిన నష్టం రూ.1.25 లక్షల కోట్ల
Cyber crimes in India caused Rs 1.25 lakh crore loss in 2019

స్మార్ట్ పట్టణాల అభివృద్ధిని చేపట్టడంతోపాటు 5జీ నెట్‌వర్క్‌ను అమల్లోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులోనూ సైబర్ నేరాల ముప్పు పెరిగే అవకాశం ఉందని దేశ వ్యాప్తంగా సైబర్ నేరాల కారణంగా 2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం ఏర్పడింది. ఈ విషయాన్ని ‘నేషనల్ సైబర్ సెక్యూరిటీ’ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ అక్టోబర్ 20న తెలిపారు.  సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను తయారుచేసే భారతీయ కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయని ఇంకా కంపెనీలు  ముందుకు రావాలని రాజేష్ పంత్ తెలిపారు. స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి సైబర్ భద్రత కోసం ప్రత్యేక పరిశ్రమ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని పంత్ పిలుపునిచ్చారు.

© 2019 www.examstrainer.in All rights reserved. Developed By Exams Trainer.